🌸 తల్లిపాలు ఆరోగ్యానికి మాత్రమే కాదు... ఇది ఓ బాధ్యత! 🤱💕
అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని, విశాఖపట్నంలోని కిమ్స్ కడిల్స్, షీలా నగర్లో, అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో Consultant Lactation & Birth Doula, Dr. Anusha Turaga, PT మాట్లాడుతూ, పిల్లలకు కనీసం రెండేళ్ల వరకు తల్లిపాలే ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గర్భిణీలు, నూతనంగా జన్మనిచ్చిన తల్లులు పాల్గొన్నారు.
లాక్టేషన్పై నిపుణుల మార్గదర్శనం, అవగాహన వీడియోలు, ఆసుపత్రి సంబంధిత సమస్యలపై చర్చలు, మరియు సృజనాత్మక కార్యకలాపాలతో ఈ వేడుక ప్రత్యేకంగా నిలిచింది. తల్లుల చేతుల నుంచి వచ్చిన ఆర్ట్ పనులను ప్రదర్శించి విజేతలకు బహుమతులు అందజేశారు. 💖🎨