KIMS Cuddles, నెల్లూరు ఆధ్వర్యంలో చిన్నారుల కోసం పర్యావరణహిత వినాయక విగ్రహాల తయారీ వర్క్‌షాప్ నిర్వహించారు.
మట్టి వినాయక విగ్రహాలను స్వయంగా తయారు చేస్తూ, మన సంప్రదాయాలను కాపాడుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను చిన్నారులు తెలుసుకున్నారు.
భక్తితో పాటు బాధ్యతను కూడా చాటుదాం…
పర్యావరణహితంగా వినాయక చవితిని జరుపుకుందాం!











