కర్నూలులోని కిమ్స్ కడిల్స్ ఘనంగా నిర్వహించిన ప్రపంచ ప్రీ మెచ్యూరిటీ దినోత్సవ వేడుకలు పత్రికల్లో ప్రచురితమయ్యాయని తెలియజేయడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం! 🎉
గత ఏడాది కిమ్స్ కడిల్స్లో జన్మించి, చికిత్స పొందిన చిన్నారులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాటలు, నృత్యాలు, ఫ్యాషన్ షోతో ఆనందంగా ఈ వేడుకలో పాల్గొన్నారు. 👶✨
సరైన వైద్య సంరక్షణ, అత్యాధునిక నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్, సరైన పోషకాహారం, కుటుంబ సభ్యుల సహకారం ఉంటే నెలలు నిండకముందే పుట్టిన పిల్లలు కూడా ఆరోగ్యంగా ఎదిగి, చదువుల్లోనూ ఇతర రంగాల్లోనూ రాణించగలరని కిమ్స్ కడిల్స్ సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రీషియన్ డా. గోవర్ధన్ రెడ్డి భరోసా ఇచ్చారు. 💜
నెలలు నిండకముందే పుట్టడం అనేది జీవిత ప్రయాణంలో ఒక ఆరంభం మాత్రమే, భవిష్యత్తుకు పరిమితి కాదు. 🌟
మమ్మల్ని నమ్మిన తల్లిదండ్రులకు, ప్రతి చిన్న విజయం వెనుక అంకితభావంతో శ్రమిస్తున్న మా వైద్యులు, నర్సులు, సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏
#WorldPrematurityDay #KIMSCuddlesKurnool #PrematureBabies #NICUWarriors #KIMSHospitals











